Saturday, 10 September 2016

srav7n

ఢిల్లీలో గేల్ ఆటోబయోగ్రఫీ విడుదల: సెహ్వాగ్ హాజరు

ముంబై: వెస్టిండిస్ డాషింగ్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ఆటోబయోగ్రఫీ పుస్తక విడుదల కార్యక్రమం ఈ రోజు ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ హాజరయ్యారు. అనంతరం పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Read more at: http://telugu.oneindia.com/news/sports/cricket/anurag-thakur-virender-sehwag-launch-chris-gayle-autobiography-183921.html


Read More